Virat Kohli Likely to Surpass MS Dhoni As The Highest Earning Indian Sportsman Ever| Oneindia Telugu

2018-11-27 174

Coming in at No. 83 on the back of his estimated $24 million income over the previous 12 months, Kohli is the world’s top earning cricketer and comes in ahead of other high-profile athletes such as Novak Djokovic and Sergio Aguero.
#highestearningsportsman
#ViratKohli
#dhoni
#Forbes
#SergioAguero
#athletes

భారత్‌లో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనిని(ఆదాయం పరంగా) అధిగమించేలా కనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే హై ప్రొఫైల్ కలిగిన అథ్లెట్లలో ఒకడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.